Aadhar Center Jobs Notification 2025:
ఆధార్ సెంటర్స్ లో సూపర్వైసర్ / ఆపరేటర్స్ గా వర్క్ చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోజిల్లాలవారీగా పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే ఆధార్ సెంటర్స్ లో జాబ్ చేసే అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఆధార్ సూపర్వైసోర్ సర్టిఫికెట్స్ కలిగినవారికి అవకాశం కల్పిస్తూ సెలక్షన్ చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోగలరు.
ఆధార్ ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆధార్ సెంటర్స్ లో విడుదలయిన ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు నవంబర్ 3rd 2024 నుండి 31st జనవరి 2025 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణా అభ్యర్థులు 4th నవంబర్ 2024 నుండి 28th ఫిబ్రవరి 2025 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు దేశంలోని 23 రాష్ట్రాలలోని ఆధార్ సెంటర్స్ లో పని చేయడానికి సూపర్వైసర్ / ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళలు, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP రెవిన్యూ డివిజన్ కార్యాలయాల్లో 450+ Govt జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి :
ఆధార్ సెంటర్స్ ఆపరేటర్ / సూపర్వైసర్ పోస్టులకు apply చేయాలంటే 18 సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో ఎవరికైతే ఆధార్ సూపర్వైసర్ సర్టిఫికెట్స్ కలిగి ఉంటారో వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్స్ లేనివారు అప్లికేషన్ కూడా చేసుకోలేరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ : 10th అర్హత
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు ఉంటుందా?:
ఆధార్ సెంటర్స్ లో ఆపరేటర్ లేదా సూపెర్వైసోర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు.
ఉండవలసిన డాక్యుమెంట్స్:
ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికెట్స్
ఆధార్ సూపర్వైసర్ సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్,అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
సౌత్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ C Govt జాబ్స్ : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
ఆధార్ పోస్టులకు apply చేయడానికి ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు మొత్తం 23 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
