AP విద్యాశాఖలో 26 జిల్లాలవారికి 255 ఉద్యోగాలు | AP EdCIL Notification 2025 | Freejobsintelugu

AP EdCIL Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి 255 పోస్టులతో ఏపీలోని 26 జిల్లాలవారు Apply చేసుకునే విధంగా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్లకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి సైకొలజీలో డిగ్రీ /MA/MSC చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2.5 సంవత్సరాల అనుభవం కూడా కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

AP విద్యశాఖ EDCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1st జనవరి 2025 నుండి 10th జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ లోనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి.

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి 255 కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ పోస్టులకు డిగ్రీ /MA,/MSC ల్ సైకోలజీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

1673 జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల: Apply

ఎంత వయస్సు ఉండాలి:

ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు Apply చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక చేసే విధానం:

EdCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్ : అప్లై

శాలరీ ఎంత ఇస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- ఫిక్స్డ్ శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు ఉంటుందా?:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

Ap విద్యాశాఖ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ee క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, Resume, ఫోటోగ్రాఫ్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి

రెసిడెన్సీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

Appsc అటవీ శాఖలో 791 Govt జాబ్స్ : ఇంటర్ అర్హత

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసినవారు ఈ క్రింది గూగుల్ ఫారం లింక్ ద్వారా ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Whats App Group

Notification PDF

Apply Online : Google Form Link

Official Website Link

AP EdCIL ఉద్యోగాలకు ఎంపిక అయినవారు జిల్లాలోని సమగ్ర శిక్షా డిపార్ట్మెంట్ లో వర్క్ చెయ్యాలి.