రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో 411 Govt జాబ్స్ | BRO Notification 2025 | Freejobsintelugu

BRO Notification 2025:

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సె డిపార్ట్మెంట్ కి సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ (BRO) నుండి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. MSW మసన్,కుక్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్స్ లో అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి తెలుసుకోండి.

ఉద్యోగాల దరఖాస్తు చేసే తేదీలు:

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి విడుదలయిన గవర్నమెంట్ ఉద్యోగాలకు Full నోటిఫికేషన్ విడుదలయిన తేదీ 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

బోర్డర్ రోడ్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

APPSC జాబ్స్ క్యాలెండర్ విడుదల : 2,686 జాబ్స్

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సె డిపార్ట్మెంట్ కి సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ (BRO) నుండి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో MSW మసన్,కుక్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్స్ లో అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక చేసే విధానం:

BRO సంస్థ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ పైన ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో ఉతీర్నూలు అయిన అభ్యర్థులకు సంబందించిన ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

అటవీ శాఖలో పరీక్ష ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply

అప్లికేషన్ ఫీజు:

అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ₹100/- నుండి ₹250/- వరకు ఫీజు ఉంటుంది. SC, ST, Pwd అభ్యర్థులకు ఫీజులో కొంత వరకు మినహాయింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కావున ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

కావాలల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

10th అర్హత సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్, ట్రేడ్ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్.

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 266 ఉద్యోగాలు : Apply

ఎలా Apply చెయ్యాలి:

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ ఉద్యోగాలకు ఈ. క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Official Website

పైన తెలిపిన ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.