AP Civil Supplies Dept Notification 2024:
ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ నుండి 850+ రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు శాశ్వత విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్ అర్హత కలిగి స్థానికంగా నివాసం ఉంటున్న అభ్యర్థులు దరఖాస్తు చేసికోవాలి. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. సివిల్ సప్లయ్స్ చౌక దుకాణాల భర్తీ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ 850+ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | 23rd జనవరి 2024 |
| అప్లికేషన్ ఆఖరు తేదీ | 5th /8th /9th జనవరి 2025 |
ఉద్యోగాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రెవిన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న చౌక దుకానాలా డీలర్స్ పోస్టులు భర్తీ కోసం 850+ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
విద్యుత్ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా 300 ఉద్యోగాలు: 10+2
ఎంత వయస్సు ఉండాలి:
చౌక ధరల దుకాణాల డీలర్స్ ఉద్యోగాలకు కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది:
చౌక ధరల దుకాణల్లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది. పరీక్షలో ఉతీర్నూలు అయినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
| రాత పరీక్ష | 80 మార్కులకు |
| ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ | 20 మార్కులు |
శాలరీ ఎంత ఉంటుంది?:
రేషన్ డీలర్స్ గా ఎంపిక అయిన వారికి నెలకు ఫిక్స్డ్ శాలరీ ఏమీ ఉండదు. కమిషన్ విధానంలో జీతాలు ఇస్తారు.
ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1289 ఉద్యోగాలు విడుదల : No Exam
అప్లికేషన్ :
దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల కొన్ని జిల్లాలవారికి ₹600/- ఫీజు నిర్ణయించడం జరిగింది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10th, 10+2 అర్హత సర్టిఫికెట్స్ పత్రాలు ఉండాలి
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఏపీ ప్రభుత్వం భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Jr.అసిస్టెంట్స్
ఎలా Apply చెయ్యాలి:
చౌక ధరల దుకాణలా ఉద్యోగాలకు అర్హతలున్నవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ప్రాసెస్ : Click Here
Ap సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబందించిన జిల్లాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.
