APCOS Notification 2024:
ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 14 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, 05 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయూడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2 / డిగ్రీతో పాటు DMLT, MLT కోర్సు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
APCOS అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలాగ్ దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23rd డిసెంబర్ 2024
అప్లికేషన్ ఆఖరు తేదీ : 7th జనవరి 2025.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
AP అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ APCOS నుండి 19 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, డిగ్రీ అర్హతతో పాటు MLT, DMLT కోర్సు చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్స్ లో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
APCOS ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
APCOS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది ఫీజు చెల్లించాలి.
OC, BC అభ్యర్థులు అయినట్లయితే ₹500/-, SC, ST, PH, EX సర్వీస్మెన్ అయితే ₹200/- ఫీజు చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా డిస్ట్రిక్ట్ మేడకల్ & హెల్త్ ఆఫీసర్ గుంటూరు పేరు మీద తీసి సబ్మిట్ చెయ్యాలి.
SBI 600 పోస్టులతో కొత్తగా గవర్నమెంట్ జాబ్స్
ఎంపిక విధానం:
APCOS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, గత అనుభవం ఆధారంగా ఎంపిం చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
APCOS అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులలో FNO పోస్టులకు నెలకు ₹15,000/-, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ₹32,670/- జీతం చెల్లుస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు:
Ssc సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, టెక్నికల్ సర్టిఫికెట్, 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు, Ex సర్వీస్ మెన్ సర్టిఫికెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
గ్రామ పంచాయతి రాజ్ dept లో ఉద్యోగాలు: ఇంటర్
ఎలా Apply చెయ్యాలి:
APCOS ఉద్యోగాల సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
Apcos ఉద్యోగాలకు సంబందించిన డిపార్ట్మెంట్ వారు Apply చేసుకోవాలి.
