PGCIL Notification 2024:
కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 25 కంపెనీ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్. జారీ చేశారు. 18 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అసోసియేట్ మెంబెర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
PGCIL జాబ్స్ ముఖ్యమైన తేదీలు:
పవర్ గ్రిడ్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 25th డిసెంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 16th జనవరి 2025
అర్హతల యొక్క కట్ ఆఫ్ డేట్ : 16th జనవరి 2025
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 25 కంపెనీ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్. జారీ చేశారు. భ్యర్థులకు అసోసియేట్ మెంబెర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది.
SBI లో 600 Govt జాబ్స్ విడుదల : Apply
ఎంత వయస్సు కలిగి ఉండాలి:
PGCIL పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుండి 29 వరకు వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఏమిటి?:
PGCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచినవారికి ఉద్యోగాలు వస్తాయి.
గ్రామ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు: ఇంటర్
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹400/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ ఎంత:
Pgcil కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు ఎంపిం అయిన అభ్యర్థులకు నెలకు ₹80,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
Pgcil ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే Ee క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
అర్హత సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
రేషన్ డీలర్స్ 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply
ఎలా Apply చెయ్యాలి:
Pgcil ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పవర్ గ్రిడ్ ఉద్యోగాలకు న్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
