APSRTC Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 650+ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి APSRTC వారు కసరత్తు చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. త్వరలో విడుదల చేయబోఏ Apsrtc Jr. అసిస్టెంట్ ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకోగలరు.
APSRTC కొత్త రిక్రూట్మెంట్:
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ స్కీం అమలు చేసే విధంగా కార్యాచరణ ప్రారంబించిన ప్రభుత్వం Rtc లో ఖాళీగా ఉన్న 7,500+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 650 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 650+ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి APSRTC వారు కసరత్తు చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
AP రెవెన్యూ Dept లో ఉద్యోగాలు : ఇంటర్ అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
Apsrtc ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
APSRTC ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ ఉద్యోగాలు : No Fee
అప్లికేషన్ ఫీజు ఉంటుందా?:
ఆఫీసియల్ RTC నోటిఫికేషన్ విడుదల చేశాక నోటిఫికేషన్ లో ఉన్న ఫీజుని బట్టి దరఖాస్తు చేసుకొనే సమయంలో చెల్లించాలి.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
Apsrtc లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలచేసే అవకాశాలు ఉన్నాయి. Rtc ఫ్రీ బస్ స్కీం ని అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్న నేపథ్యంలో ఈ పోస్టులలను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
10th అర్హతతో 508 గవర్నమెంట్ జాబ్స్ విడుదల
కావాల్సిన సర్టిఫికెట్స్:
అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశాక అప్లై చేయడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాలకు సంబందించిన సమాచారం ఈ క్రింద లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
APSRTC ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు.
