కోర్టుల్లో 241 Jr.అసిస్టెంట్ Govt జాబ్స్ | SCI Jr.Assistant Jobs Notification 2024 | Freejobsintelugu

SCI Jr.Assistant Jobs Notification 2024:

సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియా నుండి 241 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా షార్ట్ నోటీసు విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే స్పీడ్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష,కంప్యూటర్ నౌలెడ్జి టెస్ట్, టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ తేదీలు:

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా 241 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల షార్ట్ నోటీసును డిసెంబర్ 18th న జారీ చేయడం జరిగింది.అప్లికేషన్ ప్రారంభ, ఆఖరు తేదీ వివరాలు నోటీసు తెలుపలేదు.

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియా నుండి 241 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా షార్ట్ నోటీసు విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే స్పీడ్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : అప్లై

ఎంత వయస్సు ఉండాలి:

31st డిసెంబర్ 2024 నాటికీ 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులు 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:

అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులము మొదటగా రాత పరీక్ష నిర్వహించిన తర్వాత అర్హత పొందినవారికి టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ నౌలెడ్జి టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో అప్టిట్యూడ్, ఇంగ్లీష్, GK, రీసనింగ్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. నెగటివ్ మార్క్స్ ఉంటాయి.

VRO 8,000 జాబ్స్ నోటిఫికేషన్ : Official

శాలరీ వివరాలు:

కోర్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA వంటివి చెల్లిస్తారు.

కావలిసిన సర్టిఫికెట్స్:

కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

డిగ్రీ అర్హత, మార్క్స్ లిస్ట్స్ ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

కంప్యూటర్ నౌలెడ్జి ఉండాలి.

AP గ్రామం సచివాలయంలో 297 VAS ఉద్యోగాలు : Official

ఎలా అప్లై చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత ఉద్యోగాల ప్రకటన పిడిఎఫ్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చెయ్యండి

Join Whats App Group

Notification PDF

Apply Online

సుప్రీం కోర్టు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.