TS Outsourcing Jobs 2024:
తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ నుండి నేషనల్ హెల్త్ మిషన్ కింద 04 సపోర్ట్ ఇంజనీర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు BTech CSE, IT, ECE, MCA చేసినవారికి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
తెలంగాణ జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా విడుదలయిన ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 16th డిసెంబర్ 2024 నుండి 23rd డిసెంబర్ 2024 వరకు నిజామాబాద్ జిల్లా DMHO ఆఫీస్ కు పంపించగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ నుండి నేషనల్ హెల్త్ మిషన్ కింద 04 సపోర్ట్ ఇంజనీర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. BTech CSE, IT, ECE, MCA చేసినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
TTD లో కొత్తగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి సెలక్షన్ చేస్తారు.
గ్రామీణ తపాలా శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్ : No Exam
శాలరీ వివరాలు:
అవుట్ సోర్సింగ్ విధానంలో విడుదలయిన ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- Fixed శాలరీ చెల్లిస్తారు. ఇతర బెనిఫిట్స్, అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
BTech, MCA సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
178 జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ : అప్లై
ఎలా అప్లై చెయ్యాలి:.
నోటిఫికేషన్ లోని సమాచారం చూసిన తర్వాత అర్హతలున్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
