TS TET 2025 Results Date: Check Results @tgtet.aptonline.in/tgtet

TS TET 2025 Exams:

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 కి సంబంధించిన పరీక్షలు జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఈ పరీక్షలు పూర్తి కావడానికి మరొక రోజే సమయం ఉంది కావున, చాలామంది పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే దానిపైన ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఫలితాలను జూలై 22వ తేదీ సాయంత్రం విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. ఈ పరీక్షలకు దాదాపుగా 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 18వ తేదీ నుండి రోజుకు రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

TS TET 2025 ఫలితాలు విడుదల చేసే తేదీ?:

తెలంగాణ టెట్ 2025 జూన్ నెలలో జరిగిన పరీక్ష ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. మరొక రోజులో ఈ పరీక్షలు ముగియనున్నాయి. ఆన్లైన్ ఆధారిత రాత పరీక్షలు అయినందున, పరీక్ష పత్రాల మూల్యాంకనం త్వరగా పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Join WhatsApp group

TS TET 2025 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ టెట్ 2025 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.

NEET 2025 కౌన్సిలింగ్ డేట్స్, కావాల్సిన సర్టిఫికెట్స్,అప్లై ప్రాసెస్

  1. ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజీలో ” TS TET 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే రిజల్ట్స్ స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతాయి.
  5. రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

TS TET 2025 Website

TS IIIT Basara 2025 ఫలితాలు విడుదల చేసే తేదీ

FAQ’s:

1.తెలంగాణ టెట్ 2025 జూన్ నెలలో జరిగిన పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?

జూలై 22వ తేదీన ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

2. తెలంగాణ స్టేట్ 2025 పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి?

జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.

3.తెలంగాణ టెట్ 2025 జూన్ నెలలో జరిగిన పరీక్ష ఫలితాలను చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?

https://tgtet.aptonline.in/tgtet/ వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.