AP EAMCET 2025 Results:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలకు సంబంధించి మరొక శుభవార్త. జూన్ 25వ తేదీన అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు ఫలితాలను విడుదల చేయనున్నారు. అలాగే ఆ విద్యార్థులకు జూన్ 28వ తేదీన ర్యాంక్ అలాట్మెంట్ చేయడం జరుగుతుందని జెఎన్టియు అధికారులు అధికారికంగా ప్రకటించారు. అంటే జూన్ 25వ తేదీన రెండవసారి ఫలితాలను విడుదల చేయనున్నారు. దీని ద్వారా మళ్లీ కొత్త ర్యాంకులు విడుదలయ్యే అవకాశం ఉంది. రెండోసారి విడుదల చేయను నీ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
AP EAMCET 2nd Round Results Date & Time:
తెలంగాణ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విద్యార్థులకు సంబంధించిన సెకండ్ రౌండ్ ఫలితాలను జూన్ 25వ తేదీన మరొకసారి విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు విడుదలవుతాయి. విద్యార్థులు వారి యొక్క ఫలితాలను మరొకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ర్యాంక్ అలౌట్మెంట్ మాత్రం జూన్ 28వ తేదీన చేస్తారు. కాబట్టి ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు కచ్చితంగా మీ ఫలితాలను రెండవసారి చెక్ చేసుకోగలరు.
How to check 2nd round EAMCET results :
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 2nd రౌండ్ ఎంసెట్ ఫలితాలను ఈ క్రింది స్టెప్ డే స్పెషల్ అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
- ముందుగా ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ (AP EAMCET 2025 2nd Round Results) ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో ” Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్,రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ” second round results “డౌన్లోడ్ అవుతాయి.
- జూన్ 28వ తేదీన ర్యాంక్ అలాట్మెంట్ చేస్తారు. అప్పుడు ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి.
AP EAMCET 2025 2nd Round Results
EAMCET Counselling Dates, web options Dates
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు?
జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది
2. ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకులను మళ్లీ విడుదల చేయనున్నారా?
అధికారికి వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం జూన్ 28వ తేదీన ర్యాంకులను అల్లౌట్మెంట్ చేయనున్నారు
