AP RGUKT IIIT 2025 Merit List OUT 2025: Download List @admissions25.rgukt.in

AP RGUKT IIIT 2025:

ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా 55 వేల మంది విద్యార్థులు అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు. అయితే ఈరోజు జూన్ 23వ తేదీన మెరిట్ లిస్టు విడుదల చేస్తారు. జూన్ 5వ తేదీన విడుదల చేయాల్సిన మెరిట్ లిస్ట్ వాయిదా వేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్జీయూకేటీలలో అడ్మిషన్స్ పొందిన విద్యార్థులకు ఆరు సంవత్సరాల పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చదువుకునే అవకాశం వస్తుంది. ఈ అడ్మిషన్స్ ద్వారా ఆర్జీవికేటి నూజివీడు, వాలీ, నెల్లూరు, శ్రీకాకుళం లాంటి క్యాంపస్ లలో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ మెరిట్ లిస్ట్ కి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం.

మెరిట్ లిస్టు విడుదల చేసే తేదీ మరియు సమయం? :

ఏపీ ఆర్జీయూకేటీ IIIT 2025 అడ్మిషన్స్ కి సంబంధించి దరఖాస్తులు చేసుకునే విద్యార్థుల యొక్క మెరిట్ లిస్టులను జూన్ 23వ తేదీ మధ్యాహ్నం నాటికి లేదా ఆ తర్వాత విడుదల చేయనున్నారు. ఈ మెరిట్ లిస్ట్ కోసం కొన్ని వేలమంది విద్యార్థులు చాలా రోజుల నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్నత విద్య మండలి డిపార్ట్మెంట్ వారు ఈ మెరిట్ లిస్టును విడుదల చేయడానికి నిర్ణయించడం జరిగింది.

Join WhatsApp group

  • మెరిట్ లిస్టు విడుదల తేదీ : జూన్ 23, 2025
  • సమయం: మధ్యాహ్నం నాటికి లేదా ఆ తర్వాత ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది
  • అధికారిక వెబ్సైట్ :http://www.rgukt.in

మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి?:

AP RGUKT IIIT 2025 మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ http://www.rgukt.in ఓపెన్ చేయండి
  2. UG Admissions 2025″ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  3. Provisional merit list 2025” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
  4. విద్యార్థి ఒక హాల్ టికెట్ నెంబర్ లేదా అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి
  5. మీ పేరు మరియు ఎంపికైన క్యాంపస్ వివరాలు చెక్ చేసుకోండి.

AP RGUKT IIIT 2025 Merit List PDF

AP RGUKT IIIT 2025 Selected List PDF

AP RGUKT IIIT 2025: Official Website

AP ఎంసెట్ 2025 లో 90,000 ర్యాంకు వచ్చినవారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది

మెరిట్ లిస్టులో లభించే వివరాలు?:

  • అభ్యర్థి పేరు
  • అడ్మిషన్ నెంబర్
  • విద్యావిభాగం (category)
  • ఎంపిక చేసుకున్న కోర్సు
  • ఎంపికైన RGUKT క్యాంపస్ వివరాలు అందులో ఉంటాయి.

RGUKT మెరిట్ లిస్టు తర్వాత అడ్మిషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్:

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు
  • కౌన్సిలింగ్ సమాచారం
  • చివరి డేట్ వరకు ఫీజు చెల్లించే వివరాలు
  • ఫైనల్ అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్

ముఖ్యమైన సమాచారం?:

  • అడ్మిషన్స్ మెరిట్ లిస్టులో ఎంపిక కాలేదని వచ్చినవారు వెయిట్ లిస్టు కోసం తరచూ వెబ్సైట్ చూస్తూ ఉండండి
  • ఆధార్ కార్డు, టెన్త్ మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికెట్ వంటి అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి.

AP RGUKT IIIT 2025 ప్రవేశాల అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని తరచూ సందర్శిస్తూ ఉండండి