తల్లికి వందనం పథకం డబ్బులు ₹13,000/- డిపాజిట్ కాలేదా?- అయితే ఈ గ్రీవెన్స్ ఫామ్ సబ్మిట్ చేయండి: ఐదు రోజుల్లో డిపాజిట్ అవుతాయి

AP talliki Vandanam scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లులకు ₹13,000 ఎకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అయితే కొంతమంది తల్లిలా ఎకౌంట్లో ఇంతవరకు డబ్బులు డిపాజిట్ కాలేదు. అర్హతలు ఉండి కూడా డబ్బులు డిపాజిట్ కాని వారు గ్రామ సచివాలయంలో ఒక ఫారం నింపి సబ్మిట్ చేస్తున్నారు. ఇలా సబ్మిట్ చేస్తున్న వారికి ఐదు రోజుల్లోనే డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి.

ఈ ఫారం ఎవరెవరు సబ్మిట్ చేయాలి?:

Join WhatsApp group

  • తల్లికి వందనం పథకానికి అర్హత ఉన్న డబ్బులు డిపాజిట్ కాని వారు సబ్మిట్ చేయాలి
  • అప్లికేషన్ సబ్మిట్ చేసిన లబ్ధి పొందని వారు సబ్మిట్ చేయాలి.
  • ఆధార్ లేదా రేషన్ కార్డు లింకింగ్ సమస్య ఉన్నవారు ఈ ఫారం ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి.

గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయాల్సిన ఫామ్ వివరాలు?:

ఏపీ ఆడబిడ్డ నిధి పథకం : ప్రతి మహిళకు ఎకౌంట్లో 1500 జమ : అప్లై ప్రాసెస్

అప్లికేషన్ పేరు : తల్లికి వందనం గ్రీవెన్స్ ఫామ్

ఈ ఫారం ఎక్కడ లభిస్తుంది : గ్రామ సచివాలయంలో ఈ ఫారం అందుబాటులో ఉంటుంది.

Grievance Form: Thalliki Vandanam

ఈ గ్రీవెన్స్ ఫారం లో మీరు ఈ క్రింది వివరాలను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

  • గ్రామ సచివాలయం పేరు, కోడ్
  • మండలం మరియు జిల్లా పేరు
  • దరఖాస్తుదారుడి పేరు మరియు సంతకం
  • grievance type ( డబ్బులు రాలేదు అని మెన్షన్ చేయాలి)
  • లబ్ధిదారుని మొబైల్ నెంబర్
  • తల్లి యొక్క ఆధార్ నెంబర్
  • పిల్లల యొక్క ఆధార్ నెంబర్
  • పిల్లల ఐడి ( స్కూల్ రికార్డ్స్ ప్రకారం)
  • రైస్ కార్డ్ నెంబర్
  • కుల ధ్రువీకరణ పత్రం

ఈ క్రింది డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్ ఫారం తో అటాచ్ చేయండి

  1. తల్లి యొక్క ఆధార్ ఫోటో కాపీ
  2. పిల్లలు యొక్క ఆధార్ కార్డు ఫోటో కాపీ
  3. రేషన్ కార్డు ఫోటో కాపీ
  4. స్కూల్ బోనస్ వీడియోస్ సర్టిఫికెట్ లేదా చైల్డ్ ఐడి
  5. బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ.

ఏపీ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా: మీ పేరు చూసుకోండి

ఎప్పుడు డబ్బులు డిపాజిట్ అవుతాయి?:

తాజా సమాచారం ప్రకారం, అర్హతలు ఉన్న డబ్బులు డిపాజిట్ కానీ లబ్ధిదారులు, ఈ ఫారం ఫిలప్ తీసి సబ్మిట్ చేసిన ఐదు రోజుల్లో పై డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి. కొన్ని గ్రామాలలోని లబ్ధిదారులు ఈ విధంగా ఫారం ఫిలప్ చేసే సబ్మిట్ చేసిన తర్వాత డబ్బులు డిపాజిట్ పొందడం జరిగింది.

ఏపీలో తల్లికి వందనం పథకం లాగానే మహిళలకు మరొక పథకం ప్రారంభం: ₹15,000/- జమ

ఈ ఫారం ఎక్కడ సబ్మిట్ చేయాలి?:

మీ దగ్గరలోని గ్రామ సచివాలయంకి వెళ్లి, ఈ ఫారం తీసుకొని, తప్పులు లేకుండా అది పూర్తి చేసి అదే సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ కి గాని లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ కి సబ్మిట్ చేయాలి

ముఖ్యమైన గమనిక:

ఈ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత కచ్చితంగా డబ్బులు పడతాయని, చాలామంది లబ్ధిదారుల ద్వారా తెలిసిన విషయం. కానీ ఇది ప్రభుత్వ అధికారిక ప్రకటనపై ఆధారపడి ఉండాలి. కానీ ఇప్పటికే డబ్బులు డిపాజిట్ అయిన వారి అనుభవాల ఆధారంగా ఈ ఫారం సబ్మిట్ చేయడం చాలా ఉపయోగకరమని తెలుస్తోంది.