SSC GD Constable 2025 Results:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి SSC జిడి కానిస్టేబుల్ 2025 ఫలితాలను త్వరలో విడుదల చేసేందుకు SSC ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఫలితాలను జూన్ 17 తేదీన విడుదల చేశారు. 2025 ఫిబ్రవరిలో నిర్వహించిన పోలీసులకు ప్రాథమిక కీ కూడా మార్చి 4వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రాథమిక కి విడుదల చేసి చాలాకాలం కావస్తున్నా ఫైనల్ రిజల్ట్స్ ఇంకా విడుదల చేయలేదు. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 53,690 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ తర్వాత పరీక్షలు అర్హత సాధించినటువంటి వారికి ఫిజికల్ టెస్ట్ లో నిర్వహించి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
SSC GD మొత్తం పోస్టుల వివరాలు?:
ఎస్ఎస్సి జిడి మొత్తం ఖాళీలు: 53,690
విభాగాల వారీగా వివరాలు :
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
- సశస్త్ర సీమాబల్
- ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్
- అస్సాం రైఫిల్స్
- SSF
- నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025 విడుదల
SSC GD పరీక్షలు మరియు ఫలితాల టైం లైన్:
- ఎస్ఎస్సి జిడి పరీక్షలు నిర్వహించిన తేదీలు: ఫిబ్రవరి 4th నుండి ఫిబ్రవరి 25, 2025 వరకు
- ఆన్సర్ కి విడుదల చేసిన తేదీ: మార్చ్ 4th, 2025
- ఫలితాలు విడుదల చేసే తేదీ: జూన్ 17వ తేదీన విడుదల చేశారు
- ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీఅనేది అంచనా మాత్రమే,అధికారిక సమాచారం లేదు.
ఏపీలో తల్లికి వందనం పథకం లాగానే మహిళలకు మరొక పథకం విడుదల
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
- SSC అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి: www.ssc.gov.in
- హోం పేజీలో ” latest news”సెక్షన్ లోనికి వెళ్ళండి.
- SSC GD constable 2025 result ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
- ఫైనల్ రిజల్ట్స్ వీడియో ఓపెన్ అవుతుంది. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
తెలంగాణ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితా విడుదల
రిజల్ట్స్ తర్వాత దశలు ఏమిటి?:
- కంప్యూటర్ ఆధారితరాత పరీక్షలో అర్హత పొంది క్వాలిఫై అయిన అభ్యర్థులకు,PET/PMT ఫిజికల్ టెస్ట్ లు నిర్వహిస్తారు
- ఫిజికల్ టెస్టుల్లో అర్హత పొందిన వారికి మెడికల్ Tests నిర్వహిస్తారు.
- చివరిగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి విడుదల చేస్తారు.
- అన్ని స్టేజెస్లో అర్హత పొందిన వారికి ఫైనల్గా పోస్టింగ్ ఇస్తారు.
FAQ’s:
1. SSC GD 2025 మొత్తం ఎన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల చేశారు?
53,690 పోస్టులను విడుదల చేశారు
2. ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?
జూన్ 17, 2025 లో విడుదల చేశారు.
3. ఫలితాలు విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్ ఏమిటి?
ఫిజికల్ టెస్ట్స్, మెడికల్ టెస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
