TS Inter Supplementary Results 2025:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను చూసుకునే సమయం రానే వచ్చింది. ఈ ఫలితాలను జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల కి సంబంధించినటువంటి ప్రకటనను తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శికృష్ణ ఆదిత్య ప్రకటన జారీ చేశారు. మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. మొత్తం 894 సెంటర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం మీకు తెలిసిందే. విద్యార్థుల ఫలితాలు చెక్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకున్నాం.
ఫలితాలు విడుదల చేసే తేదీ మరియు సమయం :
తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాత పరీక్షలను జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యార్థులు అధికారికి వెబ్సైట్లో వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే ఫలితాన్ని చెక్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కి మళ్ళీ ఫీజు చెల్లించి అప్పిల్ చేయవచ్చు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి.
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” TS inter advanced supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేసి, మొదటి మరియు రెండో సంవత్సర ఫలితాలను చెక్ చేసుకోండి.
- విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్,రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన మీ యొక్క మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.
- అది ప్రింట్ అవుట్ తీసుకొని, భద్రపరచుకోండి.
తెలంగాణ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితా: Check Here
ఫలితాలు కోసం అధికారక వెబ్సైట్స్ ఏమిటి:
FAQ’s:
1. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే కచ్చితమైన సమయం ఏమిటి?.
జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.
2. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలను మొత్తం ఎంతమంది రాశారు?
సప్లమెంటరీ రాత పరీక్షలకు 4.2 లక్షల మంది దరఖాస్తు చేసుకొని హాజరు కావడం జరిగింది
