ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల: రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తులు ఆహ్వానం: Apply చెయ్యండి

AP Inter Supplementary Results 2025:

ఆంధ్రప్రదేశ్లో మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేశారు. ఈ ఫలితాలు ఇంటర్ బోర్డు యొక్క అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షలను దాదాపు రెండు లక్షల మంది ఇంటర్ విద్యార్థులు రాశారు. ఇందులో మొదటి ఏడాది 46 శాతం మంది రెండవ, ఏడాది 63% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే ఇందులో ఉత్తెనకు సాధించిన విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 13వ తేదీ వరకు సమయం ఇస్తూ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు వచ్చిన తాజా సమాచారం గురించి ఇప్పుడు చూద్దాం.

ఫలితాల గణాంకాలు ఇలా ఉన్నాయి:

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు:1,40,872

Join Whats App Group

  • ఉత్తీర్ణులు: 64,125 (46%)
  • బాలురు: 33,791
  • బాలికలు: 30,334

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్ష రాసిన విద్యార్థులు:97,963

  • ఉత్తీర్ణులు: 61,987(63%)
  • బాలురు: 35,554
  • బాలికలు: 26,443

మొత్తంగా ఉత్తీర్ణత సాధించిన వారు :

2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ రెగ్యులర్ మరియు సప్లమెంటరీ పరీక్షల్లో ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరంలో ఎంత శాతం మంది ఉంటే సాధించారో ఈ క్రింది విధంగా చూసి తెలుసుకోండి.

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల: Check Here

  • మొదటి సంవత్సరం: 82% మంది ఉత్తీర్ణత సాధించారు.
  • రెండో సంవత్సరం : 93% మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇది ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించిన అధికారిక సమాచారం.

ఫలితాలపై తిరిగి పరిశీలన( recounting, re verification):

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో అనుమానాలు కలిగిన విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునే విధంగా మరొకసారి అవకాశం కల్పిస్తున్నారు.

  • answer script verification fees: ₹1300/-
  • Recounting Fees: ₹260/-
  • దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: జూన్ 13th, 2025

రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి ఏపీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా లేదా కళాశాలల ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఇంకా ఫలితాలు చెక్ చేసుకొని విద్యార్థులు ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP intermediate supplementary results 2025″ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. వెంటనే స్క్రీన్ పైన మార్క్స్ డౌన్లోడ్ అవుతాయి. అది ప్రింట్ అవుట్ తీసుకోండి

AP Inter Website: Results Link

ఫలితాలు చూసుకునే ఇంటర్మీడియట్ విద్యార్థులు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఎన్ని సబ్జెక్టుల్లో అర్హత సాధించారు క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.