AP ICET 2025 Rank vs College vs Seat: మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.

AP ICET 2025 Results:

ఆంధ్రప్రదేశ్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను దాదాపు 35 వేలకు మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరయ్యారు. అయితే ఫలితాలు విడుదల చేసిన తర్వాత చాలామందికి మంచిర్యాంకులు వచ్చాయి అలాగే కొంతమందికి ఎక్కువ ర్యాంకులు కూడా రావడం జరిగింది. మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో మీరు ఇప్పుడే గత రికార్డులను ఆధారంగా చేసుకుని ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. ఈ పూర్తి ఆర్టికల్ చదివి మీకు వచ్చినటువంటి ర్యాంక్ ను బట్టి ఏ కాలేజీలో సీటు వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.

AP ICET 2025 Rank vs College vs Seat:

ఏపీ ఐసెట్ 2025 ఫలితాల్లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో ఏ సీటు వస్తుందో ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోండి.

Join Whats App Group

  • ముందుగా అధికారిక వెబ్సైట్ https://icet-sche.aptonline.in/ICET/ ఓపెన్ చేయండి
  • అక్కడ అడుగుతున్న వివరాల్లో కాలేజ్ మరియు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • వెంటనే స్క్రీన్ పైన మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో ఇమ్మీడియేట్గా ఆ డేటా మొత్తం చూసి తెలుసుకోవచ్చు.
AP ICET 2025 Rank vs college vs seat

ఏపీ ICET 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2025 ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ ఐసెట్ 2025 కౌన్సిలింగ్ ని మరొక వారం పది రోజుల్లో మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన ఏపీ ఐసెట్ నుంచి విడుదల కాలేదు. త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ని విడుదల చేసి వెబ్ ఆప్షన్స్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సీట్ అలైట్మెంట్ చేస్తారు.

AP ICET 2025 Rank vs College vs Seat: Click Here

AP ICET 2025 Results website

FAQ’s:

1. ఏపీ ఐసెట్ 2025 ఫలితాల్లో నాకు చాలా తక్కువ ర్యాంకు వచ్చింది నాకు సీటు వస్తుందా?

మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో మీ యొక్క ర్యాంక్ ని ఆధారంగా చేసుకుని ఇప్పుడే తెలుసుకోండి

2. ఏపీ ఐసెట్ 2025 ఆన్లైన్ అడ్మిషన్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి?

మరో వారం పది రోజుల్లో అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల చేస్తారు.