AP ICET Results 2025 Out:
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET 2025) ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఐసెట్ పరీక్షల రిజల్ట్స్ ని మే 21వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నారు. ఏపీ ఐసెట్ ఎంట్రన్స్ పరీక్షకి 37,000+ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 34,000+ మంది అభ్యర్థులు ఎంట్రన్స్ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష మే ఏడో తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక కి రెస్పాన్స్ షీట్స్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఫైనల్ రిజల్ట్స్ కూడా విడుదల చేసి విద్యార్థులు ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించనున్నారు. మే నెల చివరి వారంలో కౌన్సిలింగ్ కి డేట్స్ విడుదల చేసి, ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభించి సర్టిఫికెట్ల పరిశీలన చేసి, అడ్మిషన్స్ ప్రారంభించనున్నారు.
AP ICET 2025 Results Download:
ఏపీ ఐసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి క్రింది స్టెబిస్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- ముందుగా ఐ సెట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో “AP ICET 2025 results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- వెంటనే ఐసెట్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
మీకు వచ్చిన ర్యాంక్ కార్డులో ఎంత ర్యాంకు వచ్చిందనేది తెలుస్తుంది. ఆ వచ్చిన ర్యాంక్ వివరాలు ఇక్కడ మీకు కామెంట్ సెక్షన్లో తెలపండి.
AP EAMCET 2025 ఆన్సర్ కి డౌన్లోడ్
AP ICET 2025 Results: Click Here
FAQ’s:
1. ఏపీ ఐసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ ఎప్పుడు?
మే 21వ తేదీ ఉదయం ఐ సెట్ ఫలితాలను విడుదల చేయమన్నారు.
2. ఏపీ ఐసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి కౌన్సిలింగ్ ప్రారంభిస్తారు.
