NCL Notification 2025:
ఉత్తరప్రదేశ్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నార్తన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి 20 పోస్టులతో టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ పోస్ట్ లకి సంబంధించి టెన్త్, 10+2 అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఈ పోస్ట్ లకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష డాక్యుమెంట్స్పరిశీలన ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ చేస్తారు. పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ అయితే Submit చేసుకోండి.
ఉద్యోగుల ముఖ్యమైనటువంటి తేదీలు:
NCL నుండి విడుదలైనటువంటి ఉద్యోగాలకు ఈ క్రింది తేదీల్లోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అర్హత కలిగినటువంటి వారు వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చేయండి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 15th ఏప్రిల్ 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 10th మే 2025 |
ఎంత వయస్సు ఉండాలి :
NCL ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునేటువంటి అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది.
ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు: ఇంటర్
పోస్టుల వివరాలు వాటి అర్హతలు :
NCL – నార్త్ అండ్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి 200 పోస్టులతో టెక్నీషియన్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఆల్ ఇండియా వైడ్ గా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెన్త్,ఐటిఐ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
సెలక్షన్ చేసే విధానం:
ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు ఒకటే రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు. ఎన్సీఎల్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఏపీ జూనియర్ అసిస్టెంట్ అవుట్సోర్సింగ్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు:
జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ అభ్యర్థులకు 1180 రూపాయలు ఫీజు అయితే ఉంది. రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పిహెచ్సి కాండిడేట్స్ కి ఎటువంటి లేదు.
శాలరీ ఎంత ఉంటుంది :
ఎన్సీఎల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకు 30000 వరకు జీతాలు అయితే చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్స్ అయితే ఉంటాయి.
ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి:
టెన్త్ ఐటిఐ సర్టిఫికెట్స్ ఉండాలి, స్టడీ సర్టిఫికెట్స్ కుల ధ్రువీకరణ పత్రాలు అనుభవం కలిగినటువంటి సర్టిఫికెట్స్ అయితే ఉండాలి
ఎలా అప్లై చేయాలి:
నోటిఫికేషన్ అని అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ గ్రంథం అయినటువంటి లింక్స్ ద్వారా అప్లికేషన్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని గడువులోగా దరఖాస్తులయితే పెట్టుకోగలరు.
