AP District Court Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కోర్టుల్లో పని చేయడానికి రిటైర్ అయినటువంటి జ్యూడిషయల్ మినిస్టీరియల్ ఆఫీసర్స్ నుండి దరఖాస్తులు చేసుకోవడానికి హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు, రిటైర్ అయిన సీనియర్ సిటిజన్స్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులకు ఉన్న అనుభవం, చేసిన సర్వీసెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
| ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 7th జనవరి 2025 |
| ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 31st జనవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
ఆఫ్ లైన్ లో ap జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వయో పరిమితిలో సదలింపులు ఏమీ ఉండవు.
DRDO విశాఖపట్నంలో ఉద్యోగాలు: Apply
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఏపీలోని అనంతపురం జిల్లా కోర్టు నుండి 04 జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సభార్డినేట్, క్లర్క్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు రిటైర్ అయిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అనుభవం కలిగిన సీనియర్ సిటిజన్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అనుభవం, చేసిన సర్వీస్, వయస్సు ఆధారంగా ఎంపిక చేసి కోర్టుల్లో ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
Ap జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹44,570/- శాలరీ పోస్టులను అనుసరించి చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
జిల్లా కలెక్టర్ ఉద్యోగాలకు 979 గవర్నమెంట్ జాబ్స్: Any డిగ్రీ
అప్లికేషన్ ఫీజు :
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
అర్హతలు, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి
Age ప్రూఫ్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
అటవీ శాఖలో 150 గవర్నమెంట్ జాబ్స్ : Any డిగ్రీ
ఎలా Apply చెయ్యాలి:
Ap జిల్లా కోర్టు ఉద్యోగాలకు అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
Ap జిల్లా కోర్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
