District Collector Jobs 2025:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి 979 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా అర్హత పొందినవారికి ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన తేదీలు:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలయిన 979 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 22nd జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 11th ఫిబ్రవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
upsc నుండి విడుదలయిన 979 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు విడుదల: 10th అర్హత
అప్లికేషన్ ఫీజు:
యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ₹100/- చెల్లించాలి. ఇతర SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
పోస్టులు వివరాలు, అర్హతలు:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి 979 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు.ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అటవీ శాఖలో 150 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Any డిగ్రీ
సెలక్షన్ చేసే విధానం:
Upsc నుండి విడుదలయిన 979 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి పరీక్షలో అర్హత పొందినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఈ ఉద్యోగాలు సాధించడం అంత సులభం కాదు. కానీ ఇష్టంతో చదివి సాధించవచ్చు.
శాలరీ వివరాలు:
సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకి నెలకు ₹90,000/- శాలరీ చెల్లిస్తారు. అలాగే TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature కలిగి ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
పోస్టల్ శాఖలో 55,000+ ఉద్యోగాల జాబ్స్ క్యాలెండర్ విడుదల: 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
UPSC సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.