Telangana District Court Jobs Notification 2025:
తెలంగాణాలోని మంచిరియాల్జిల్లా కోర్టుల్లో పని చేయడానికి 10వ తరగతి అర్హతతో డ్రైవర్ ఉద్యోగాలము సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. మంచిరియాల్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల అభ్యర్థులు నాన్ లోకల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
తెలంగాణాలోని జిల్లా కోర్టులో డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు 22nd జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ పూర్తి చేసి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి, మంచిరియల్ జిల్లాకి సీల్డ్ కవర్ లో స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించవలెను.
ఎంత వయస్సు ఉండాలి:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC,ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యుత్ శాఖలో 417 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Apply
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
మంచిరియాల్జిల్లా కోర్టుల్లో పని చేయడానికి 10వ తరగతి అర్హతతో డ్రైవర్ ఉద్యోగాలము సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 2 సంవత్సరాల పాటు టెంపరరీ విధానంలో పని చెయ్యాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 10th అర్హత, అనుభవం, మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మంచిరియల్ జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.
రైల్వే గ్రూప్ డి 32,438 పోస్టులతో Full నోటిఫికేషన్ విడుదల : 10th అర్హత
అప్లికేషన్ ఫీజు:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ ఎంత ఉంటుంది:
జిల్లా కోర్టు డ్రైవర్ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹19,500/- శాలరీస్ ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
10th అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
వ్యవసాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.
Notification & Application Form
జిల్లా కోర్టు ఉద్యోగాలకు తెలంగాణాలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు