Postal Dept Jobs Calendar 2025:
పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి తపాలా శాఖవారు జాబ్ క్యాలెండర్ 2025 ను విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ లో డ్రైవర్, LDCE పరీక్ష ద్వారా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు గ్రామీణ డాక్ సేవక్స్ గా పని చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేసి డిపార్ట్మెంటల్ పరీక్ష పెట్టి వారికి ప్రమోషన్స్ ఇస్తారు. అలాగే 48,000+ పోస్టులతో గ్రామీణ డాక్ సేవక్స్ నోటిఫికేషన్ జారీ చేసి 10th అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్స్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి క్యాలెండర్ లో ఇచ్చిన తేదీల ఆధారంగా ప్రకటనలు జారీ చేసి సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. ఇందులో పోస్టల్ GDS నోటిఫికేషన్ జనవరి 29th న విడుదల చేయడం జరుగుతుంది. GDS లకు ప్రమోషన్స్ ఇచ్చే ఉద్యోగాల డిపార్ట్మెంటల్ పరీక్షల నోటిఫికేషన్స్ డేట్స్, పరీక్ష తేదీలను జాబ్ క్యాలెండర్ లో చూడవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి:
పోస్టల్ శాఖ ఉద్యోగాలకు ముఖ్యంగా పోస్టల్ GDS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు, 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
10th అర్హతతో 1237గవర్నమెంట్ జాబ్స్: Apply
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
పోస్టల్ శాఖ నుండి 2025 సంవత్సరంలో విడుదలయ్యే ఉద్యోగాలకు, ముఖ్యంగా పోస్టల్ GDS ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగినవారు Apply చేసుకోవాలి. మిగిలిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ పోస్టులకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో GDS లుగా పని చేస్తున్నవారు అర్హులు. నిరుద్యోగులకు డిపార్ట్మెంటల్ ఉద్యోగాలకు apply చేసుకునే అవకాశం ఉండదు.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
కావాల్సిన సర్టిఫికెట్స్:
పోస్టల్ శాఖ జాబ్స్ క్యాలెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
తెలంగాణా జిల్లా కోర్టు మరో నోటిఫికేషన్: 10th అర్హత
పోస్టల్ జాబ్స్ క్యాలెండర్:
తపాలా శాఖ డిపార్ట్మెంట్ నుండి విడుదలయ్యే ఉద్యోగాల పూర్తి సమాచారం ఈ క్రింది లింక్స్ ద్వారా pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు.
పోస్టల్ జాబ్స్ క్యాలెండర్ పోస్టులు, అర్హతలు వివరాలు
పోస్టల్ శాఖ నుండి విడుదలయ్యే ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.