CISF Notification 2025:
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుండి 1237 పోస్టులతో డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. విద్యార్హతలతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 21 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. పురుషులు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 167cms ఎత్తు కూడా ఉండాలి. రాత పరీక్ష, PET ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
CISF 1237 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 3rd ఫిబ్రవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 4th మార్చి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థులకు 21 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయస్సులో సడలింపు ఉంటుంది.
జిల్లా కోర్టుల్లో 10th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
అప్లికేషన్ ఫీజు ఎంత?:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు UR, OBC, EWS వారు ₹100/- ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులు SC, ST, EXM వారికి ఎటువంటి ఫీజు లేదు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి 1237 డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 10th అర్హత కలిగి డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం ఉన్నవారు అప్లికేషన్ చేసుకోచ్చు.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
సెలక్షన్ ప్రాసెస్:
ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు మొదటగా pet ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
విద్యుత్ శాఖలో 417 ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply
శాలరీ వివరాలు:
CISF డ్రైవర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. శాలరీతో పాటు అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
రీసెంట్ pass పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, signature ఉండాలి.
10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి
డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
రైల్వే గ్రూప్ డి 32,438 గవర్నమెంట్ జాబ్స్ విడుదల : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లొని పూర్తి సమాచారం చూసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
CISF ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.