AP WDCW Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 07 కంప్యూటర్ ఆపరేటర్, ఆయా, చౌకిదార్, సోషల్ వర్కర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు Apply చేసుకునే అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఫీజు లేకుండా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన తేదీలు:
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన కాంట్రాక్టు ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 21st జనవరి 2025 |
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 28th జనవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
మహిళభివృద్ధి, శిశు సంక్షేమ సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : 10th Pass
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి కొన్ని సంవత్సరాల అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. సోషల్ వర్క్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా, చౌకి ధార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
సెలక్షన్ ప్రాసెస్:
సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతల్లో మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
విద్యుత్ శాఖలో 417 గవర్నమెంట్ జాబ్స్ : Apply
అప్లికేషన్ ఫీజు:
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ వివరాలు:
సంక్షేమశాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹8,000/- నుండి ₹18,500/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
డాక్యుమెంట్స్ వివరాలు:
పూర్తి చేసిన్ దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ (4th నుండి 10th వరకు)
కుల ధ్రువీకరణ పత్రాలు (SC, ST, OBC, EWS)
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
రైల్వే గ్రూప్ డి 32,438 గవర్నమెంట్ జాబ్స్ : 10th Pass
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచు