Railway Group D Full Notification 2025:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నుండి రైల్వే గ్రూప్ D లెవెల్ – 1 జాబ్స్ 32,438 పోస్టులతో అన్ని జోన్స్ నుండి అధికారిక పూర్తి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రైల్వే ఉద్యోగాలకు 10th లేదా ITI లేదా అప్రెంటీస్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫిసికల్ ఏఫఫిషన్సీ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
రైల్వే గ్రూప్ D – 32,438 పోస్టులతో విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ | 23rd జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 22nd ఫిబ్రవరి 2025 |
అప్లికేషన్ మోడిఫికేషన్ డేట్స్ | 25th ఫిబ్రవరి 2025 నుండి 6th మార్చి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
వ్యవసాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నుండి రైల్వే గ్రూప్ D లెవెల్ – 1 జాబ్స్ 32,438 పోస్టులతో అన్ని జోన్స్ నుండి అధికారిక పూర్తి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రైల్వే ఉద్యోగాలకు 10th లేదా ITI లేదా అప్రెంటీస్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ :
రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, PET టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు . రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ సైన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష, తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీడియంలో ఉంటుంది.
జూనియర్ సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ : ఇంటర్ అర్హత
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, విమెన్, PWD, ex సర్వీస్ మెన్ అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.
శాలరీ వివరాలు:
రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీస్ ఉంటాయి. ఇతర అన్ని రకాల TA, DA, HRA వంటి అలవెన్సెస్ కూడా ఇస్తారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
SSC / ITI మార్క్స్ మెమో
డేట్ వోగ్ బర్త్ సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
Ap నైపుణ్య సైక్షనాభివృద్ధి సంస్థలో 500+ ఉద్యోగాలు : 10th, ఇంటర్ అర్హత
ఎలా Apply చెయ్యాలి:
రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు అర్హతకు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వే గ్రూప్ D జాబ్స్ అప్లికేషన్ ప్రాసెస్ Link
రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.