BHEL Notification 2025:
భారత హెవి ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుండి 417 పోస్టులతో ఇంజనీర్ ట్రైనీ, సూపర్వైసర్ ట్రైనీ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జి విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ 417 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 1st ఫిబ్రవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 28th ఫిబ్రవరి 2025 |
రాత పరీక్ష జరిగే తేదీ | ఏప్రిల్ 11th, 12th, 13th – 2025 |
అప్లికేషన్ ఫీజు వివరాలు:
BHEL 417 ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు పరీక్ష ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు కింద UR, OBC, EWS అభ్యర్థులు ₹1,072/-, SC, ST, PWD, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులు ₹472/- ఫీజు చెల్లించాలి.
రైల్వే గ్రూప్ D 32,438 జాబ్స్ Full నోటిఫికేషన్ విడుదల : 10th Pass
ఎంత వయస్సు ఉండాలి:
BHEL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, అర్హతలు:
భారత హెవి ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుండి 417 పోస్టులతో ఇంజనీర్ ట్రైనీ, సూపర్వైసర్ ట్రైనీ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జి విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు.
వ్యవసాయశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
సెలక్షన్ ప్రాసెస్:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో ఇంజనీరింగ్ విభాగలకి సంబందించిన ప్రశ్నలు, ఇతర టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
BHEL ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹1,00,000/- జీతాలు చెల్లిస్తారు. TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు: ఇంటర్
ఎలా Apply చెయ్యాలి:
విద్యుత్ శాఖ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
BHEL ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.