BEML Notification 2025:
BEML లిమిటెడ్ డిపార్ట్మెంట్ నుండి 10 పోస్టులతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబందించి అర్హులైన భారత పౌరుల నుండి దరఖాస్తులు కోరుతూ కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అర్హతలు కలిగి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
BEML డిపార్ట్మెంట్ నుండి మెట్రో రైల్వే, ఇతర డిపార్ట్మెంట్స్ లో పని చేయడానికి విడుదలయిన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులకు జనవరి 21st, 2025 తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
మెట్రో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
తెలంగాణా విద్యుత్ శాఖలో 3,200 గవర్నమెంట్ జాబ్స్
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
BEML లిమిటెడ్ డిపార్ట్మెంట్ నుండి 10 పోస్టులతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అర్హతలు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 21st జనవరి 2025 రోజున వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. తర్వాత ఎంపిక అయినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు, సెలెక్ట్ అయిన అభ్యర్థులు 4 సంవత్సరాకు టెంపరరీగా పని చెయ్యాలి.
శాలరీ వివరాలు:
BEML ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹37,500/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
AP ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు ఉందా?:
BEML మెట్రో, ఇతర డిపార్ట్మెంట్ ల్స్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసువచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
BEML లిమిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, BE, BTECH అర్హత సర్టిఫికెట్స్
SC, ST, OBC, EWS కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్, Resume, 3 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ కలిగి ఉండాలి
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 244 ఉద్యోగాలు: 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
మెట్రో రైల్వే, ఇతర డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
BEML రైల్వే, ఇతర ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
