Railway DFCCIL Notification 2025:
రైల్వే మంత్రిత్వ శాఖకు సంబందించిన డెడికేటెడ్ ఫ్రైట్ కరిడోర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రెగ్యులర్ విధానంలో 642 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th, డిప్లొమా CA, CMA అర్హతలు కలిగి 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష స్టేజ్ 1, స్టేజ్ 2, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వే నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
రైల్వే DFCCIL నోటిఫికేషన్ ఉద్యోగాలకు ఈ క్రింది పట్టికలోని తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
| ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | 18th జనవరి 2025 |
| ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ | 16th ఫిబ్రవరి 2025 |
| స్టేజ్ 1 రాత పరీక్ష తేదీ | ఏప్రిల్ 2025 |
| స్టేజ్ 2 రాత పరీక్ష తేదీ | ఆగష్టు 2025 |
| ఫిసికల్ ఈవెంట్స్ తేదీ | అక్టోబర్ /నవంబర్ 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
DFCCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాలు, MTS ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : అప్లై
పోస్టులు, వాటి అర్హతలు:
రైల్వే శాఖ DFCCIL నుండి 642 పోస్టులతో ఎగ్జిక్యూటివ్, MTS, జూనియర్ మేనేజర్ ఉద్యోగాలను విడుదల చేశారు. 10th, డిప్లొమా CA, CMA అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్:
DFCCIL ఉద్యోగాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష స్టేజ్ 1, స్టేజ్ 2 నిర్వహించడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్భహించి ఉద్యోగాలు ఇస్తారు.
గ్రామీణ పోస్టల్ శాఖలో 48వేల Govt జాబ్స్ : 10th pass
ఫీజు ఎంత ఉంటుంది:
DFCCIL ఉద్యోగాలకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్ అభ్యర్థులు ₹500/- నుండి ₹1000/- వరకు పోస్టులను అనుసరించి చెల్లించాలి. SC, ST, PWd అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంత శాలరీ ఉంటుంది :
రైల్వే DFCCIL ఉద్యోగాలకు ఎంపిం అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
PM ఇంటర్న్షిప్ స్కీం ద్వారా ఏపీ, Ts లో 12,528 జాబ్స్ : 10th Pass
ఎలా Apply చెయ్యాలి:
DFCCIL ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రైల్వే DFCCIL ఉద్యోగాలకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ తోపాటు అన్ని రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు.
