Telangana Outsourcing Jobs 2025:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 67 పోస్టులతో కాంట్రాక్టు పద్దతిలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ రెసిడెంట్స్,ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. MBBS, MD, MS, DNB అర్హతలు కలిగి 18 నుండి 45 లేదా 69 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
తెలంగాణాలోని మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన 67 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీల లోగా దరఖాస్తు చేసుకోగలరు.
| ఆఫ్ లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 16th జనవరి 2025 |
| ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 21st జనవరి 2025 |
21st జనవరి 2025 రోజున అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది.
గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో 48వేల ఉద్యోగాలు: 10th pass
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణాలోని మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుండి 67 పోస్టులతో డాక్టర్, ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ రెసిడెంట్స్,ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. MBBS, MD, MS, DNB అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్:
మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఏపీ, TS లో PM ఇంటర్న్షిప్ 12,528 ఉద్యోగాలు విడుదల: 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు 18 నుండి 45 లేదా 69 సంవత్సరాల మధ్య పోస్టులను అనుసరించి వయస్సు కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు, అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- శాలరీ చెల్లిస్తారు. ఎటువంటి TA, DA, HRA వంటి అల్లఓన్సెస్ ఏమీ ఉండవు.
RBI లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు విడుదల: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్ (1st నుండి 7th )
కుల ధ్రువీకరణ పత్రాలు (sc, st, obc, ews)
మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
తెలంగాణా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేస్కునేవారు నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా కాంట్రాక్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోవాలి.
