Postal Jobs Notification 2025:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 48,000+ పోస్టులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఇతర అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ధరఖాస్తూ చేసుకునే విధంగా పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయింకా పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీల నుండి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 29th జనవరి 2025 |
| ఖాళీలను డేటా ఎంట్రీ చేసి ఫ్రీజ్ చేసే తేదీ | 17th జనవరి 2025 నుండి 22nd జనవరి 2025 |
| ఎంటర్ చేసిన ఖాళీలను ఆమోధించే తేదీ | 23rd జనవరి 2025 నుండి 24th జనవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
పోస్టల్ gds ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాకు, OBC అభ్యర్థులకు 03సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
PM ఇంటర్న్షిప్ స్కీం ద్వారా 12,528 ఉద్యోగాలు భర్తీ : 10th అర్హత
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ప్రతి సంవత్సరం తపాలా శాఖ నుండి విడుదలయ్యే గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు విడుదల కావడం జరిగింది. 48 వేల పోస్టులతో పోస్టల్ శాఖవారు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా విడుదల చేయడం జరిగింది. 10th అర్హత కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్:
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
RBI లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Any డిగ్రీ
అప్లికేషన్ ఫీజు :
ఆన్లైన్ లో పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, ఫిమేల్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
పోస్టల్. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు BPM కి ₹18,500/- శాలరీ, ABPM/డాక్ సేవక్స్ కి ₹14,500/- వరకు జీతాలు ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పోస్టల్ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
10th అర్హత సర్టిఫికెట్స్, Age ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, Sc, st, obc, ews కేటగిరీ అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
కంప్యూటర్ నౌలెడ్జి సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ వ్యవసాయ శాఖలో 10th అర్హతతో : No Exam
ఎలా Apply చెయ్యాలి:
పోస్టల్ శాఖ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టల్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
