PM ఇంటర్న్షిప్ స్కీం ద్వారా AP, తెలంగాణాలో 12,528 ఉద్యోగాలు విడుదల | PM Internship Scheme 2025 | Freejobsintelugu

PM Internship Scheme 2025:

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీం ద్వారా 1,25,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి దేశవ్యాప్తంగా ఇంటర్న్షిప్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4,906 పోస్టులు, తెలంగాణాలో 7,622 పోస్టులు ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ,పీజీ అర్హతలు ఉన్న నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది. 12 నెలలు పాటు ఇంటర్న్షిప్ కు ఎంపిక అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు. 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

PM Internship ముఖ్యమైన తేదీలు:

ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో 21st జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ / అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

PM ఇంటర్నషిప్ ఉద్యోగాలకు 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో ఎటువంటి సడలింపు ఉండదు.

AP వ్యవసాయ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు : No Exam

ఉద్యోగాలు, వాటి వివరాలు:

ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ స్కీం ద్వారా 1,25,000 పోస్టులను దేశావ్యాప్తంగా భర్తీ చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కలిపి 12,528 పోస్టులు ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

ఇంటర్నషిప్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థులకున్న అర్హతలు, వయస్సు, ఇతర అర్హతల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది.

RBI లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply

స్టైపెండ్ ఎంత ఉంటుంది:

PM ఇంటర్న్షిప్ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹5000/- నుండి ₹6000/- వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఉంటాయి.

UCO బ్యాంకులో 250 గవర్నమెంట్ జాబ్స్ : Any డిగ్రీ

ఇంటర్న్షిప్ కాల పరిమితి:

ఎంపిక అయిన అభ్యర్థులకు 12 నెలలు పాటు సొంత రాష్ట్రంలోని కంపెనీ లేదా సంస్థలో ట్రైనింగ్ /శిక్షణ ఇస్తూ నైపుణ్యాలు /స్కిల్స్ పెంచుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణతో పాటు స్టైపెండ్ కూడా ఉంటుంది.

ఉండవలసిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

ఆధార్ కార్డు నెంబర్

10th, ఇంటర్, డిగ్రీ, అర్హత సర్టిఫికెట్స్

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు.

కోల్ ఇండియాలో 434 గవర్నమెంట్ జాబ్స్ : Any డిగ్రీ

ఎలా Apply చెయ్యాలి:

PM ఇంటర్న్షిప్ స్కీం ద్వారా విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

PM Internship Apply Online

Notification & Apply Link

PM ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు