AP Outsourcing Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు డిపార్ట్మెంట్ నుండి 142 పోస్టులను భర్తీ చేయడానికి కృష్ణా జిల్లాలోని హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చెయ్యాలి. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సభార్డినేట్, అటెండర్, టెక్నీషియన్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే తేదీలు ఈ క్రింది పట్టికలో చూసుకోగలరు.
| అప్లికేషన్స్ స్వీకరించే తేదీ | 16th జనవరి 2025 |
| అప్లికేషన్స్ ఆఖరు తేదీ | 23rd జనవరి 2025 |
| ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ | 28th ఫిబ్రవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అటవీ శాఖలో పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు: Apply
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు డిపార్ట్మెంట్ నుండి 142 పోస్టులను భర్తీ చేయడానికి కృష్ణా జిల్లాలోని హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చెయ్యాలి. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సభార్డినేట్, అటెండర్, టెక్నీషియన్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తుకు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
625 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: 10th అర్హత
అప్లికేషన్ ఫీజు :
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో OC అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, OBC, EWS, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹32,670/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇతర అలవెన్సెస్, బెనిఫట్స్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 350 Govt జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారు నోటిఫికేషన్, అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Ap అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జిల్లా అభ్యర్థులు, ఇతర అభ్యర్థులు apply చెయ్యొచ్చు
