AP Highcourt Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి మొత్తం 50 పోస్టులలతో సివిల్ జడ్జెస్ (జూనియర్ డివిజన్) పోస్టులను భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 40 పోస్టులు, రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద 10 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు, 18 నుండి 48 సంవత్సరాలు రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ పోస్టులకు వయో పరిమితి ఉండాలి. లా డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడగలరు.
శాలరీ వివరాలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు సివిల్ జడ్జెస్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- శాలరీ ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంత వయస్సు ఉండాలి:
Ap హైకోర్టు ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే 18 నుండి 35 సంవత్సరాల వయస్సు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు, 18 నుండి 48 సంవత్సరాల వయస్సు రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ పోస్టులకు ఉండాలి.
గ్రామీణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు : No Exam
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి మొదటి నోటిఫికేషన్ జారీ చేశారు. సివిల్ జడ్జెస్ 50 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. లా డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. పోస్టుల వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి
డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు | 40 |
రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ | 10 |
మొత్తం పోస్టులు | 50 |
రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అనుభవం:
సివిల్ జడ్జెస్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ పోస్టులకు కొన్ని సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.
AP ప్రభుత్వం 1310 పోస్టులకు జిల్లాలవారీగా ఉద్యోగాలు: 10th, ఇంటర్, డిగ్రీ
రాత పరీక్ష, ఎంపిక విధానం:
సివిల్ జడ్జెస్ పోస్టులకు అప్లికేషన్ చేసిన అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో జనరల్ నౌలెడ్జి, ఇంగ్లీష్, లా కి సంబందించిన టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వివరాలు నోటిఫికేషన్ విడుదల చేశాక చూసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
లా డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్.
3,000 పోస్టులతో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు: 10th, ఇంటర్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలను త్వరలో భారీగా విడుదల చేసే అవకాశం కూడా ఉన్నది