తెలంగాణా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | Telangana FSSAI Notification 2025 | Freejobsintelugu

Telangana FSSAI Notification 2025:

తెలంగాణాలోని ఫుడ్ సేఫ్టీ మరియు స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకుఆఫ్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, డిగ్రీతో పాటు PGDCA సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 22 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా సొంత జిల్లాలో మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

తెలంగాణాలోని FSSAI ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు సంబందించిన జిల్లా అభ్యర్థులు 8th జనవరి 2025 నుండి 10th జనవరి 2025 మధ్యన అప్లికేషన్స్ పెట్టుకోగలరు…

Join Whats App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

తెలంగాణాలోని ఫుడ్ సేఫ్టీ మరియు స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 02 శాంపిల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ అర్హత, PGDCA సర్టిఫికెట్స్ కలిగినవారు అర్హులు.

3,000+ జూనియర్ అసిస్టెంట్, అటెండర్ govt జాబ్స్ : 10th, ఇంటర్

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు 22 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. Sc, st, bc, ews అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.

AP గ్రామీణ సహకార సంస్థల్లో 251 Govt జాబ్స్ : Any డిగ్రీ

అప్లికేషన్ ఫీజు:

అప్లికేషన్ చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు ఏమీ లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి.

జీతం వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,600/- నుండి ₹19,500/- జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

కుల ధ్రువీకరణ పత్రాలు

ssc / 10th మార్క్స్ మెమో ఉండాలి.

1st నుండి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

తెలంగాణ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో 191 SPO ఉద్యోగాలు

ఎలా Apply చెయ్యాలి:

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగినవారు ఈ క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు

Join Whats App Group

TS ఫుడ్ సేఫ్టీ Dept. లో అప్లికేషన్ ప్రాసెస్

Notification PDF

తెలంగాణా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబందిత జిల్లాకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసకోవాలి.