APSSDC Notification 2025:
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ Apssdc నుండి 1310 పోస్టులతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 10th జనవరి 2025 న ఆంధ్రప్రదేశ్ లోని పలు లొకేషన్స్ లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాలు ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి విడుదలయిన 1310 ఉద్యోగాలకు జనవరి 10న ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలవారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశాలు, డేట్, టైం వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ Apssdc నుండి 1310 పోస్టులతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
3,000+ పోస్టులతో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు: 10th, ఇంటర్ అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
APSSDC నుండి జిల్లాలవారీగా విడుదలయిన 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
సెలక్షన్ ప్రాసెస్ :
అర్హతలు ఉన్న అభ్యర్థులకు జిల్లాలవారీగా నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రదేశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సంబంధిత అభ్యర్థి ఉద్యోగం పొందిన కంపెనీలో పోస్టింగ్ ఇస్తారు.
AP గ్రామీణ సహకార సంస్థల్లో 251 ఉద్యోగాలు : Any డిగ్రీ అర్హత
అప్లికేషన్ ఫీజు ఉంటుందా?:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు, అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹35000/- శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు
కావాల్సిన సర్టిఫికెట్స్:
Resume, 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, పీజీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
తెలంగాణ సిటీ పోలీస్ కమిషనరేట్ లో 191 SPO జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Apssdc ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
