Telangana Gurukula Jobs Notification 2025:
తెలంగాణాలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 65 IT ఇన్స్ట్రక్టర్, PRO పోస్టులకి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు MTECH/BTECH /MCA కంప్యూటర్స్ లో పూర్తి చేసినవారికి, అలాగే Pro పోస్టులకు జర్నలిజంలో డిగ్రీ చేసినవారికి అవకాశం కల్పిస్తారు.అర్హతలతోపాటు 10 సంవత్సరాల అనుభవం కూడా కలిగి ఉండాలి. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే తేదీలు:
తెలంగాణాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలకు అభ్యర్థులు 10వ తేదీన సాయంత్రం 4 గంటలలోగా మాసబ్ ట్యాంక్లోని దేశోద్ధారక భవన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొంది దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
అప్లికేషన్ ఫీజు:
తెలంగాణాలోని గురుకుల 65 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు, అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP ప్రభుత్వం 400* అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల: Jr.అసిస్టెంట్ జాబ్స్
పోస్టులు వివరాలు, వాటి అర్హత లు:
తెలంగాణా సాంఘిక గురుకుల సంక్షేమ శాఖలో 65 ఐటీ ఇన్స్ట్రక్టర్, PRO ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు MTECH/BTECH /MCA కంప్యూటర్స్ లో పూర్తి చేసినవారికి, అలాగే Pro పోస్టులకు జర్నలిజంలో డిగ్రీ చేసినవారికి అర్హతలతోపాటు 10 సంవత్సరాల అనుభవం కూడా కలిగినవారికి అవకాశం కల్పిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, 10 సంవత్సరాల అనుభవం కలిగినవారికి అవకాశం కల్పిస్తూ రిక్రూట్మెంట్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
గుడ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
అభ్యర్థులకు 01.01.2025 నాటికీ 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంత శాలరీ ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉద్యోగాలు: 10th అర్హత
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ (1st నుండి 7th వరకు)
10 సంవత్సరాల అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి :
నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూశాక ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని 10th జనవరి తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలము అన్ని జిల్లాల అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.
