Telangana City Police Dept. Notification 2025:
తెలంగాణాలోని సిటీ కమీషనర్ పరిధిలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (SPO) పోస్టులను సిటీ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 191 పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. జనవరి 1st, 2025 నాటికీ 58 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పారామిలిటరీ, రిటైర్డ్ పోలీస్ అధికారులు, రెండేళ్లలోపు పదవి విరమణ చేసి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయస్సు 61 సంవత్సరాలు. పూర్తి రిక్రూట్మెంట్ చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
తెలంగాణాలోని సిటీ కమీషనర్ పరిధిలో పని చేయడానికి విడుదలయిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు SPO ఆఫీస్, సిటీ పోలీస్ కార్ హెడ్ క్వార్టర్స్, పెట్ల బురుజు కార్యాలయంలో జనవరి 25, సాయంత్రం 05 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:
సిటీ కమీషనర్ పరిధిలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (SPO) పోస్టులను సిటీ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 191 పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
తెలంగాణా గురుకులాల్లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
తెలంగాణా SPO 191 ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే గరిష్టంగా 61 సంవత్సరాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
సెలక్షన్ ప్రాసెస్ :
తెలంగాణా SPO 191 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అనుభవం ఆధారంగా తెలంగాణా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తూ సెలక్షన్ చేస్తారు.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
ఎంత శాలరీ ఉంటుంది :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹26,000/- గౌరవ వేతనం అందచేస్తారు. సెలవులకు అవకాశం ఉండదు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉండవలసిన సర్టిఫికెట్స్ :
తెలంగాణా సిటీ కమీషనరేట్ పరిధిలోని ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.Ex సర్వీస్మెన్ సర్వీస్ డిశ్చార్జ్ సర్టిఫికెట్స్ / సిఎపీపీ డిశ్చార్జ్ సర్టిఫికెట్స్, ఆర్ పీపీ రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, టెక్నికల్ ట్రేడ్ ప్రాఫిషయన్సీ సర్టిఫికెట్స్, డ్రైవర్ అభ్యర్థులకు lmv, hmv లైసెన్స్ సర్టిఫికెట్స్, 03 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి.
ఏపీ ప్రభుత్వం 400* జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల: Apply
ఎలా అప్లై చెయ్యాలి:
తెలంగాణా సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
TG పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు అప్లికేషన్ చేసుకోవచ్చు.
