AP పౌర సరఫరాల శాఖ Govt జాబ్స్ విడుదల | AP Civil Supplies Dept. Notification 2025 | Freejobsintelugu

AP Civil Supplies Dept Notification 2025:

ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ నుండి కొత్తగా చౌక ధరల దుకాణల్లో పని రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేయడానికి 107 పోస్టులతో శ్రీకాకుళం జిల్లాలోని మండలాలు, గ్రామాలవారీగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

పౌర సరఫరాల శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

నోటిఫికేషన్ తేదీ2nd జనవరి 2025
దరఖాస్తు చేసుకోవలసిన ఆఖరు తేదీ23rd జనవరి 2025
హాల్ టికెట్స్ జారీ చేసే తేదీ31st జనవరి 2025
రాత పరీక్ష జరుగు తేదీ5th ఫిబ్రవరి 2025
రాత పరీక్ష జరుగు ప్రదేశంప్రభుత్వ డిగ్రీ కాలేజీ
ఇంటర్వ్యూ జరుగు తేదీ9th ఫిబ్రవరి 2025
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశంరెవిన్యూ డివిజనల్ అధికారివారి కార్యాలయం

అప్లికేషన్ ఫీజు:

పౌర సరఫరాల శాఖ నుండి విడుదలయిన 107 డీలర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ₹600/- ఫీజు చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ ఫారంతో పాటు DD కూడా పంపించవలెను.

రైల్వేలో 1167 ఉద్యోగాలకు నోటిఫికేషన్ : Govt జాబ్స్

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

శ్రీకాకుళం జిల్లా చౌక ధరల దుకాణల్లో రేషన్ డీలర్స్ గా పని చేయడానికి 107 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోగలరు.

ఎంత వయస్సు ఉండాలి:

01.01.2025 నాటికీ 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి స్థానికంగా నివాసం ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఎయిర్ పోర్టుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply

సెలక్షన్ ప్రాసెస్ ఎలా:

ఆఫ్ లైన్ అప్లికేషన్స్ పెట్టుకున్నవారికి ఎటువంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో e-PDS, SCM, e-POS, MDU, e-POS, e weighing scale వంటి అంశాలపై అవగాహన ఉందా లేదా అనేది తెలుసుకోవడనికి 80 మార్కులకు రాత పరీక్ష పెడతారు. ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.

శాలరీ :

దరఖాస్తు చేసుకొని రాత పరీక్ష రాసి, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయిన అభ్యర్థులకు రేషన్ డీలర్స్ గా ఉద్యోగాలు ఇస్తారు. వారికి నెలకు ₹25,000/- వరకు కమిషన్ వస్తుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు

ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

AP అన్ని జిల్లాలవారికి 371 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: Apply

ఎలా Apply చెయ్యాలి:

రేషన్ డీలర్స్ గా పని చేయడానికి అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే సబ్మిట్ చెయ్యండి

Join Whats App Group

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ఉద్యోగాలకి ఆ జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.