SCR Railway Group C Notification 2025:
సౌత్ సెంట్రక్ రైల్వే సికింద్రాబాద్ నుండి 61 గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద నాందేడ్ డివిజన్, గుంటూరు డివిజన్ , గుంతకల్లు డివిజన్ , విజయవాడ డివిజన్ , హైదరాబాద్ డివిజన్ , సికింద్రాబాద్ డివిజన్, SCR హెడ్ క్వార్టర్స్ నుండి 61 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2 అర్హత కలిగినవారు అర్హులు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తులు నింపుకోవచ్చు. SCR స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు :
సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 4th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 3rd ఫిబ్రవరి 2025 |
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
రైల్వే జోన్లలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి 61 పోస్టులతో Sports కోటా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో గ్రూప్ C, గ్రూప్ D పోస్టులు ఉన్నాయి. వీటికి స్పోర్ట్స్ విభాగాల్లోని పలు క్రీడల్లో అర్హతలు కలిగి 10th ఇంటర్వ్యూ విద్యార్హతలు కలిగినవారు అప్లై చేసుకోవాలి.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : అప్లై
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. SC, ST, OBC అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలయిన గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగాలకు అప్లై చేసుకున్న స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కి 10 మార్కులు, క్రీడల్లో సాధించిన విజయాలకు 50 మార్కులు, గేమ్ స్కిల్, ఫిసికల్ ఫిట్ నెస్, కోచ్ అబ్సర్వేషన్ కి 40 మార్కులు కేటాయిస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
TS ఉపాధి హామీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : అప్లై
ఎంత ఫీజు ఉంటుంది:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేవారు UR, OBC, EWS అభ్యర్థులకు ₹500/- ఫీజు, SC, ST, విమెన్, మైనారిటీ, EBC అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.
శాలరీ ఎంత ఉంటుంది:
రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 7th CPC పే స్కేల్ ప్రకారం గ్రూప్ C ఉద్యోగాలకు ₹40,000/-, గ్రూప్ D ఉద్యోగాలకు ₹30,000/- ఉద్యోగాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ ఉంటాయి.
అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్:
స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి
10th, Inter అర్హత సర్టిఫికెట్స్ స్కాన్ చేసి పెట్టాలి
SC, ST, BC, EWS అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్.
ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : 10th అర్హత
ఎలా అప్లై చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాలకు ఏపీ, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
