AP WDCW Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి 03 ఆయా, డాక్టర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, MBBS, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సోషల్ వర్క్, సోసియాలజీ, చైల్డ్ ప్రొటెక్షన్ వంటి అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 6th జనవరి 2025 |
| ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 18th జనవరి 2025 |
పైన పట్టికలో తెలిపిన తేదీలలోగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిస్ట్రిక్ట్ వెబ్సైటు నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి అన్ని ధ్రువ పత్రాల నకలుపై గేజెట్టెడ్ ఆఫీసర్ సంతకం చేసి అప్లికేషన్ ఫారంతో పాటు కలిపి విశాఖపట్నం జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారీత అధికారివారి కార్యాలయం, రెండవ అంతస్తూ, సంక్షేమ భవన్,సెక్టార్ 9, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం, పిన్ కోడ్ 530017 వారికి పంపించవలెను.
పోస్టులు వివరాలు, అర్హతలు:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా మిషన్ వత్సల్య పధకంనందు ఖాళీగా ఉన్న 03 ప్రొటెక్షన్ ఆఫీసర్, డాక్టర్, ఆయా పోస్టులను కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి విడుదల చేయడం జరిగింది.
సౌత్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ C గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు Apply చేసుకోవచ్చు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా షార్ట్ లస్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
AP కుటుంబ సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
7th, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
అనుభవం సర్టిఫికెట్స్, SC, ST, OBC, EWS క్యాస్ట్ /కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
తెలంగాణా ఉపాధి హామీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
Ee ఉద్యోగాలకు సంబందించిన విశాఖపట్నం జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
