Telangana NREGA Notification 2025:
తెలంగాణాలోని మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకం డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 62 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10 సంవత్సరాల అనుభవంతో పాటు మరో 02 సంవత్సరాలు సోషల్ ఆడిట్ లో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి, అలాగే మరో 03 సంవత్సరాలు సీనియర్ మేనేజర్ గా ఏదైనా సంస్థలో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి. అలాగే సోషల్ ఆడిట్ / అకౌంట్స్ / ఫైనాన్స్ / రూరల్ డెవలప్మెంట్ సబ్జక్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు :
తెలంగాణా ఉపాధి హామీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పోస్టులకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ సబ్మిట్ చేసే ఆఖరు తేదీ : 10th జనవరి 2025
అభ్యర్థులు https://nrega.telangana.gov.in/SocialAudit/ వెబ్సైటులో ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.
ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:
TS ఉపాధి హామీ పధకం డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10 సంవత్సరాల అనుభవంతో పాటు మరో 02 సంవత్సరాలు సోషల్ ఆడిట్ లో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి, అలాగే మరో 03 సంవత్సరాలు సీనియర్ మేనేజర్ గా ఏదైనా సంస్థలో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి. అలాగే సోషల్ ఆడిట్ / అకౌంట్స్ / ఫైనాన్స్ / రూరల్ డెవలప్మెంట్ సబ్జక్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థికి తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం, మాట్లాడటం ఖచ్చితంగా వచ్చి ఉండాలి.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : అప్లై
ఎంత వయస్సు ఉండాలి:
NREGA సంస్థలోని ఉద్యోగాలకు 18 నుండి 62 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. Ee పోస్టులకు అప్లై చేసే రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఎటువంటి వయోపరిమితిలో సడలింపు ఉండదు.
ఎంపిక విధానం:
ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకున్నే అభ్యర్థులకు సంబందిత డిపార్ట్మెంట్ ఉద్యోగులతోటి షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అనుభవం కలిగినవారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.
AP సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: 1,112 జాబ్స్
శాలరీ వివరాలు:
NREGA ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1.2లక్షల జీతాలతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.
తెలంగాణా జిల్లా కోర్టు, హైకోర్టు జాబ్స్ విడుదల: 1673 పోస్టులు
ఎలా అప్లై చెయ్యాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది, నోటిఫికేషన్, అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోగలరు.
NREGA ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు అప్లై చేసుకోవచ్చు.
