Telangana Rural Development Notification 2025:
తెలంగాణాలోని గ్రామీణాభివృద్ధి శాఖ నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన 04 డైరెక్టర్, సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ (SSAAT) RD శాఖ ఉద్యోగాలు విడుదల చేశారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అర్హులు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 10th జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
గ్రామీణాభివృద్ధి శాఖ నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన 04 డైరెక్టర్, సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ (SSAAT) RD శాఖ ఉద్యోగాలు విడుదల చేశారు. డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కొన్ని సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులు.
AP సమగ్ర శిక్షాలో 255 ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు ఉండాలి:
అప్లికేషన్ పెట్టుకోవడానికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
తెలంగాణా గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతల్లో ఉన్న మెరిట్ మార్కుల్లీ, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా చేసి పోస్టింగ్ ఇస్తారు.
తెలంగాణా జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ : 1673 ఉద్యోగాలు
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹35,000/- జీతాలు ఉంటాయి. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి.
కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు:
డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
గ్రామీణ పోస్టల్ శాఖ నోటిఫికేషన్ : 10th పాస్
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత Ee క్రింద లింక్స్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణా గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.
