High Court Jobs Notification 2024:
కేరళ గవర్నమెంట్ నుండి హైకోర్టు జాబ్స్ 12 కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ పర్మినెంట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10+2 అర్హతతో పాటు ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తుకి అర్హులు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
కేరళ హైకోర్టు ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 9th డిసెంబర్ 2024 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 6th జనవరి 2025 |
| ఆఫ్ లైన్ లో ఫీజు చెల్లించే తేదీ | 15th జనవరి 2025 |
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
హైకోర్టు జాబ్స్ 12 కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ పర్మినెంట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10+2 అర్హతతో పాటు ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ఫుడ్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : Apply
ఎంత వయస్సు ఉండాలి:
హైకోర్టు ఉద్యోగాలకు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల మధ్య వయస్సులో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
హైకోర్టు కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹35,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
ఏపీ సివిల్ సప్లయ్స్ Dept 850+ Govt జాబ్స్ : 10+2 అర్హత
ఎంపిక విధానం:
హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. OMR ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులకు వస్తాయి. పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులకు టైప్ రైటింగ్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునేవారు ₹500/- ఫీజు చెల్లించాలి. అన్ని కేటగిరీల అభ్యర్థులు ధరఖాస్థు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10th, 10+2 అర్హత సర్టిఫికెట్స్
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
విద్యుత్ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా 300* ఉద్యోగాలు : Apply
ఎలా అప్లై చెయ్యాలి:
హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లై లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
హైకోర్టు ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
