Airport Jobs Notification 2024:
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నుండి 145 ఆఫీసర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ ఉద్యోగాలను 03 సంవత్సరాల ఫిక్స్డ్ టర్మ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా జనవరి 6th, 7th 2025 న ముంబై AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారంతోపాటు ఇతర డాక్యుమెంట్స్ తో జనవరి 6th, 7th 2025 న ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నుండి 145 ఆఫీసర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ ఉద్యోగాలను 03 సంవత్సరాల ఫిక్స్డ్ టర్మ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతతోపాటు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
APCOS అవుట్ సోర్సింగ్ Dept లో ఉద్యోగాలు: 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉండదు.
ఎంపిక విధానం:
ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జనవరి 6th, 7th రోజున ముంబయిలోని AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్స్ లో ఉద్యోగాలు : No Exam
శాలరీ వివరాలు:
ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిన అభ్యర్థులకు నెలకు ₹29,760/- నుండి ₹45,000/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. AI AIRPORT SERVICES LIMITED పేరు మీద DD తియ్యాలి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు.
అర్హత సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.
SBI లో 600 Govt జాబ్స్ విడుదల : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్, అప్లికేషన్ కింద ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Notification & Application Form
AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
