రైల్వే చరిత్రలోనే 32,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ | Railway Group D Notification 2024 | Freejobsintelugu

Railway Group D Notification 2024:

రైల్వే చరిత్రలోనే 32,000 పోస్టులతో లెవెల్ 1 గ్రూప్ D ఉద్యోగాలకు సంబందించిన ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈరోజే రైల్వే శాఖ షార్ట్ నోటీసుని జారీ చేయడం జరిగింది. 10th, ITI అర్హత కలిగినవారు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

రైల్వే గ్రూప్ D లెవెల్ 1 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలోగా అప్లికేషన్ చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23rd జనవరి 2025

ఆన్లైన్ అప్లికేషన్ అఖరు తేదీ : 22nd ఫిబ్రవరి 2025

ఆన్లైన్ లోనే అప్లికేషన్ పెట్టుకొని, ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.

Join What’s App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

రైల్వే నుండి CEN 08/2024 గ్రూప్ d Level 1 ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ని అధికారికంగా విడుదల చేయడం జరిగింది. గ్రూప్ d ఉద్యోగాలకు 10th, ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.

APSRTC లో 650+ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి:

రైల్వే ఉద్యోగాలకు సాధారణంగా 18 నుండి 33 సంవత్సరాల వయస్సు ఉండాలి. కానీ రైల్వే శాఖ ఈ గ్రూప్ d ఉద్యోగాలకు వయో పరిమితిని 18 నుండి 36 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. అలాగే SC, ST, OBC అభ్యర్థులకు 05, 03 సంవత్సరాల చొప్పున సడలింపు కూడా ఉంటుంది.

ఎంపిం చేసే విధానం:

గ్రూప్ D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2025 లో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ సైన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి తెలుగులో కూడా రాత పరీక్ష ఉంటుంది.

Ap రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 10+2 అర్హతతో జాబ్స్

శాలరీ వివరాలు:

రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 7th CPC ప్రకారం నెలకు ₹35,000/- స్టార్టింగ్ లోనే శాలరీ ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు ఎంత:

గ్రూప్ D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి. రైల్వే గ్రూప్ D పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులకు ఆ ఫీజు రిఫండ్ కూడా చేస్తారు.

ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ ఉద్యోగాలు : No Fee

కావాల్సిన సర్టిఫికెట్స్:

రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

10th, ITI పాస్ సర్టిఫికెట్స్

NCVT, SCVT సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు పైన తెలిపిన తేదీల లోగా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.