FSSAI Notification 2024:
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చే విధంగా ఇంటర్న్షిప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ, పీజీ లో ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ మార్కులు, అభ్యర్థుల ఆసక్తిని బట్టి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. FSSAI రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఫుడ్ సేఫ్టీ Dept జాబ్స్ ముఖ్యమైన తేదీలు:
FSSAI ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 17th డిసెంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 25th డిసెంబర్ 2024
ఎంపిక అయిన అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసే తేదీ : డిసెంబర్ ఆఖరు వారం లేదా జనవరి మొదటి వారం.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో FSSAI నుండి ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీలో ప్రస్తుతం చదువుకుంటున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా Govt జాబ్స్: Apply
ఎంత వయస్సు ఉండాలి:
FSSAI ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారాందరూ Apply చేసుకోవచ్చు. వయో పరిమితిలో ఎటువంటి సడలింపు రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు లేదు.
ఎంపిక విధానం:
ఆన్లైన్ లో FSSAI ఇంటర్న్షిప్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ప్రతిభ, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దక్షిణ మధ్య రైల్వే లో 1642 Govt జాబ్స్: 10th అర్హత
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకువచ్చు.
శాలరీ వివరాలు:
FSSAI ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటి 2 నెలల కాలంలో నెలకి ₹10,000/- తర్వాత ₹30,000/- వరకు జీతాలతో పాటు సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు.
కావాల్సిన్ సర్టిఫికెట్స్:
FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది అకాడమిక్ సర్టిఫికెట్స్ ఉండాలి
డిగ్రీ లేదా పీజీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణాలో కొత్తగా సర్వేయర్ ఉద్యోగాలు: 1000 జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత ఈ క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు
FSSAI జాబ్స్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో
FSSAI ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
