DRDO Notification 2024:
డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ Drdo నుండి పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా 03 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిగ్రీ లేదా పీజీలో ఇంజనీరింగ్ చేసిన లేదా పీజీలో కెమిస్ట్రీ లో అర్హత కలిగి, GATE Score కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జనవరి 17 2025 న ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఇంటర్వ్యూ తేదీ వివరాలు:
Drdo ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 17, 2025 న ఉత్తరఖాండ్ లోని డైబర్, హలద్వానీ ప్రాంతంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. అప్లికేషన్స్ ఇమెయిల్ ద్వారా 15th జనవరి 2025 తేదీలోగా పంపవలెను.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ Drdo నుండి పరీక్ష, ఫీజు లేకుండా 03 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ లేదా పీజీలో ఇంజనీరింగ్ చేసిన లేదా పీజీలో కెమిస్ట్రీ లో అర్హత కలిగి, GATE Score కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
తెలంగాణా VRO 8,000 జాబ్ నోటిఫికేషన్
ఎంత వయస్సు ఉండాలి:
01.01.2025 నాటికీ అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా 17th జనవరి 2025 న ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి ఫీజు కూడా లేదు.
AP గ్రామ సచివాలయంలో 297 VAS ఉద్యోగాలు
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹37,000/- జీతంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తారు. TA, DA కూడా చెల్లిస్తారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
గేట్ స్కోర్ కార్డు సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
TGSRTC లో 3,039 గవర్నమెంట్ jobs
ఎలా అప్లై చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
DRDO ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
