TGSRTC 3,039 Jobs Notification 2024:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3,039 ఉద్యోగాలను తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి Rtc లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వివరణ ఇవ్వడం జరిగింది. RTC లో మొత్తం 3,039 పోస్టులలో డ్రైవర్, శ్రామిక్, సూపరింటెండెంట్, ఇతర పోస్టులు ఉన్నాయి. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి తెలుసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా RTC లో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్స్, 25 డిప్యూటీ మేనేజర్, 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్, 23 అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, మేడకల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. 10త, ఇంటర్, డిప్లొమా, Any డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టల్ శాఖలో కొత్తగా అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply
సెలక్షన్ ప్రాసెస్:
తెలంగాణా RTC లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి, రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి, తెలంగాణా జాగ్రఫీ, తెలంగాణా చరిత్ర వంటి సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
TGSRTC ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- నుండి ₹40,000/- వరకు పోస్టులను అనుసరించి జీతాలు ఉంటాయి. TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
గ్రామీణాభివృద్ధి సంస్థలో ఇంటర్ అర్హతతో జాబ్స్
కావలిసిన సర్టిఫికెట్స్:
TGPSC నుండి RTC ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10త, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి,
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
TSPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ, కట్ ఆఫ్ మార్క్స్ ఇవే
రిక్రూట్మెంట్ డీటెయిల్స్:
మరి కొద్ది రోజుల్లో TGSRTC నుండి Tspsc వారు 3,039 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రవాణా శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పిన వివరాలు ee క్రింది PDF ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
TGSRTC ఉద్యోగాలకు తెలంగాణాలోని అన్ని జిల్లావారు దరఖాస్తు చేసుకోగలరు.
