AP Grama Sachivalayam Notification 2024:
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 297 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయడానికి Appsc ద్వారా నోటిఫికేషన్ జారీ చేయాలనీ రాష్ట్ర పశు సంవర్ధక, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు తెలిపారు. వేటర్నరీ అసిస్టెంట్ పోస్టులకి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి బాచిలర్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కోర్సుతో పాటు అనిమాల్ హస్బెండ్రి కోర్సు చేసినవారు అర్హులు. Appsc ద్వారా రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి రిక్రూట్మెంట్ వివరాలు తెలుసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తులు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 297 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయడానికి Appsc ద్వారా నోటిఫికేషన్ జారీ చేయాలనీ రాష్ట్ర పశు సంవర్ధక, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు తెలిపారు. బాచిలర్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కోర్సుతో పాటు అనిమాల్ హస్బెండ్రి కోర్సు చేసినవారు అర్హులు.
TSRTC 3,039ఉద్యోగాల నోటిఫికేషన్ : 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
Ap గ్రూప్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 297 VAS ఉద్యోగాలను APPSC ద్వారా భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
గ్రామం సచివాలయం VAS ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు అన్ని అలవెన్సెస్, బెనిఫిట్స్ కలుపుకొని ₹30,000/- వరకు జీతాలు ఉంటాయి.
పోస్టల్ శాఖ మొదటి నోటిఫికేషన్ విడుదల : Apply
అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ₹250/- వరకు ఫీజు ఉంటుంది. SC, ST, అభ్యర్థులకు ఫీజు కొంత వెసులుబాటు కల్పిస్తారు.
డాక్యుమెంట్స్ ఏమీ ఉండాలి:
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి
10త, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
1st నుండి 10త క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
గ్రామీణాభివృద్ధి సంస్థలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
రిక్రూట్మెంట్ అప్డేట్ వివరాలు:
Ap గ్రామ సచివాలయం పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 297 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి అచ్చన్న తెలిపారు. పూర్తి వివరాలు ఈ క్రింది లింక్స్ ద్వారా తెలుసుకోగలరు.
Ap గ్రామ సచివాలయం ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
